Vangalapudi Anitha: ఏపీ మహిళ కమిషన్‌ తీరుపై వంగలపూడి అనిత ఫైర్‌!

Telugu Woman state president Vangalapudi Anitha fires on AP Commission for Women. ఏపీ మహిళ కమిషన్‌ తీరుపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Sep 16, 2022, 01:25 PM IST

TDP leader Vangalapudi Anita was fired on the manner of AP Women's Commission. ఏపీ మహిళ కమిషన్‌ తీరుపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా మహిళ కమిషన్‌ పనిచేయాలన్నారు. ఏపీలో మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగాయని అనిత మండిపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News