RBI New Rule: ఈ-కామర్స్, ఆన్లైన్ వేదికలపై చెల్లింపులను సురక్షితం చేసేందుకు తెచ్చిన కొత్త నిబంధనల అమలు గడువును పెంచింది ఆర్బీఐ. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేయాలని తొలుత భావించగా.. ఇప్పుడు ఆరు నెలలు గడువు పెంచింది.
RBI new rules: ప్రస్తుతం ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లావాదేవీ జరిపితే.. అందులో పేమెంట్ వివరాలు సేవ్ అవుతాయి. కానీ ఇకపై అలా కుదరదు. యూజర్ల పేమెంట్ వివరాలు సేవ్ చేసుకోకుండా.. 2022 నుంచి కొత్త రూల్స్ తీసుకురానుంది ఆర్బీఐ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.