Revanth Reddy Review On Indiramma House Guidelines: ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు భారీ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. తమ ఎన్నికల హామీ అయిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.
Bag Found Creats High Tension At Revanth Reddy Residence: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ముఖ్యమంత్రి నివాసం వద్ద ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. దీంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.
Gurukul Candidates And Staff Nurse Protest In Front Of CM Revanth Reddy House: ధర్నాలతో రేవంత్ రెడ్డి నివాసం దద్దరిల్లింది. తమ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు.
Gurukul Candidates Protest In Front Of CM Revanth Reddy Residence: గురుకులాల అభ్యర్థులు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం ముందు మంగళవారం మోకాళ్లపై కూర్చొని నిరసన చేపట్టారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Gurukul Candidates Protest Against Teenmar Mallannna: ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్నకు ఘోర పరాభవం ఎదురైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అతడి కారును గురుకులాల అభ్యర్థులు అడ్డగించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అతడు 15 నిమిషాలు రోడ్డుపైనే నిలబడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.