Nominations Finished In Telangana And Andhra Pradesh For Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. ఆఖరి రోజున అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
Nomination Process Finished For Telangana And AP Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
TS Congress: గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఎంపీ ఎలక్షన్స్‌లో దూకుడు మీదుంది. అందులో ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Asssam APP Candidates: ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒంటరిదైపోతున్నట్టు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్, యూపీ, పంజాబ్, ఢిల్లీలో టీఎంసీ, ఎస్పీ, ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తుండగా తాజాగా అస్సాంలోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించింది.
Bomb Blast: పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు ఈ ఘటన సంభవించడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసేలా మారింది. ఇదిలా ఉండగా రేపు పాక్ లో ప్రెసిడెంట్ ఎన్నికలు జరగున్నట్లు సమాచారం.
All Eyes on Cabinet Meeting: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ సమావేశం భేటీ అవుతుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ సీఎం జగన్ ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా.. ప్రజలకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
BJP Focused LS Elecitons: సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ ఈసారి దక్షిణ భారతదేశంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిసింది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు తెలంగాణే ప్రధాన కేంద్రంగా కమల దళం భారీ వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్ షా పర్యటిస్తున్నారు.
Vijay Political Entry: సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో దేశ రాజకీయాలతోపాటు పలు రాష్ట్రాల్లో కూడా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నదని సమాచారం. అక్కడి సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన కరీంనగర్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోసారి అక్కడి నుంచి బండి సంజయ్‌ను బరిలోకి దింపాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పార్టీ ఆదేశాల మేరకు సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా.. ఆ సభకు అమిత్ షా రానున్నారు.
General Elections: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కారు రిపేర్ కోసం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. లోక్‌సభ ఎన్నికలతో యమస్పీడ్‌తో దూసుకొస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. విద్యుత్ బిల్లులు బరాబర్ చెల్లించవద్దని ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు. బిల్లులన్నీ సోనియాగాంధీ ఇంటికి పంపిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నాల్గో విడుత పోలింగ్ కొనసాగుతోంది. ఈ దఫా మొత్తం 9 రాష్ట్రాల్లో 71 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో సోమవారం పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు.. పోలింగ్ బూత్ ల వద్ద క్యూకట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.