CID Received Complaint Against RK Roja Byreddy Siddhartha Reddy: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్చల్ చేసిన ఆర్కే రోజా చుట్టు ఉచ్చు బిగుస్తోందని సమాచారం. మంత్రిగా ఆమె అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీకి కొందరు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
Non Bailable Warrant Issuded To Former CM BS Yediyurappa On Sexual Assault Case: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్ప అరెస్ట్ తప్పేలా లేదు. తాజాగా న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
CID Chargesheet: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఈ చార్జ్‌షీట్ దాఖలుచేసి అందులో సంచలన విషయాలు వెల్లడించింది.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఉపశమనం లభించింది. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. కేసు విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చంద్రబాబుకు విధించిన ఆంక్షలేంటో తెలుసుకుందాం.
CID Case On Ramojirao: మార్గదర్శి కార్యాలయాల్లో విస్తృత సోదాల అనంతరం ఈనాడు అధినేత రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు చేసింది. నిధుల మళ్లింపు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్టుగా సీఐడీ గుర్తించింది.
AP High court: ఏపీ రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ సీనియర్, మాజీ మంత్రి నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh, MLC Ashok Babu Arrest: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గతంలో ఉద్యోగం చేసిన సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
Man harassed a woman : నిన్ను ఒక వేడుకలో చూశాను... నువ్వు నాకు బాగా నచ్చావు... నీతో గడపాలని ఉంది... నేను నీకోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంటూ అసభ్యకరంగా మెసేజ్ చేశాడు ఆమెకు. అలా నిత్యం వేధించడం మొదలు పెట్టాడు ఆ ప్రబుద్దుడు.
Jammu and Kashmir gets State Investigation Agency: కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) (SIA) ఏర్పాటుకు జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
Raghuramakrishnam raju episode: రఘురామకృష్ణంరాజుకు నిరాశే ఎదురైంది. రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి లభించలేదు. ఆ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించాలని సర్వోన్నత న్యాయస్ఖానం ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది.
Case on ABN and Tv5: ఏపీలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఎంపీను ప్రభుత్వం అరెస్టు చేయించింది. మరోవైపు రెండు మీడియా ఛానెళ్లపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
ఆప్కో (APCO) మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు (Gujjala Srinivasulu ) ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు జరిపి భారీ మొత్తంలో నగదు, బంగారం వెండిన స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు విలువైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తండ్రీ కొడుకుల ‘పోలీసు కస్టడీ డెత్’ (custodial death case) కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో సీబీ-సీఐడీ అధికారులు మరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్‌ను నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.