క్రిప్టో కరెన్సీ విషయంలో ఆర్బీఐ హెచ్చరించినట్లుగానే జరిగింది. క్రిప్టో కరెన్సీ భవితవ్యం ఎప్పటికైనా ప్రశ్నార్థకమే అంటూ పలు సార్లు ఆర్బీఐ హెచ్చరించినట్లుగానే క్రిప్టో విలువ సన్నగిల్లుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో విలువ దారుణంగా పడిపోతోంది. క్రిప్టోపై పెట్టుబడి పెట్టినవాళ్లలో చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. క్రిప్టో కరెన్సీ విషయంలో ఉన్న డొల్లతనం వల్లే తాము ఇప్పటి వరకు క్రిప్టోపై సానుకూలంగా లేమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. అందుకే ప్రజలను క్రిప్టో విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నామని చెప్పారు.
crypto markets క్రిప్టో కరెన్సీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. తాజాగా టెర్రా బ్లాక్‌చెయిన్‌కు చెందిన లునా క్రిప్టో కరెన్సీకి కూడా కష్టాలు తప్పడం లేదు. లూనా కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. ఏడు రోజుల వ్యవధిలో ఏకంగా 100 శాతం క్రాష్ అయింది. దీంతో లూనా కరెన్సీ విలువ ఒక్కసారిగా సున్నాకు పడిపోయింది. కొన్ని వారాల కిందట జోరు మీద ఉన్న లూనా కరెన్సీ ఇప్పుడు దారుణంగా పతనం అవడంతో పెట్టబడిదారులు ఆందోళ చెందుతున్నారు. కొన్నివారాల కిందట బాగా ట్రేడ్ అయిన కరెన్సీ ఒక్కసారిగా పతనం అవడంతో పెట్టుబడి దారులు భారీగా నష్టపోయారు.
JOBS IN CRYPTO కాలం మారిపోయింది. కరెన్సీ కాని కరెన్సీ క్రిప్టో కరెన్సీ వచ్చేసింది. ఇక్కడ అంతా ఆన్లైనే ... లావాదేవీలు అన్నీ ఆన్లైన్లో జరిగిపోతాయి. దీంతో క్రిప్టో కరెన్సీలపై ఈ మధ్య చాలా మందికి ఆసక్తి కలుగుతోంది. డబ్బులు ఉన్న వాళ్లు క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెడితే... డబ్బులు లేని వాళ్లు క్రిప్టోలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు చాలా వేగంగా విస్తరిస్తున్న క్రిప్టో ఇండస్ట్రీకి కూడా పలు ప్లాట్‌ఫామ్స్‌పై పని చేసేందుకు అనుభవజ్ఞులైన ఉద్యోగుల అవసరం ఏర్పడింది.
ONLINE SCAMS ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ మయం. అంతా డిజిటల్ ట్రాన్జాక్షన్స్లో పనులు జరిగిపోతున్నాయి. దీంతో మునుపటిలా జేబులో డబ్బులు పెట్టుకునే వాళ్లు తగ్గిపోయారు. సౌకర్యానికి సౌకర్యం ... సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉండడంతో చాలా మంది ఆన్లైన్ పేమెంట్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ. ఇక్కడ కరెన్సీ ఆంతా డిజిటల్ రూపంలో సంక్షిప్తం అవుతుంది. అన్ని ట్రాన్జాక్షన్స్ డిజిటల్ ఫార్మాట్లో జరిగిపోతాయి.
క్రిప్టో సంస్థ పోలీసులపై దృష్టి సారించింది. చాలా కాలంగా సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసిన యూకే పోలీసులకు బంపర్ ఆఫర్లు ఇస్తోంది. అనుభవజ్ఞులైన ఆఫీసర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు ఏంతైనా చెల్లించేందుకు సిద్ధపడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.