Viagra Table: వయాగ్రా వాడేవారు తప్పకుండా ఇలా చేయండి.. లేకపోతే సమస్యలు తప్పవట!

Viagra Table For Erectile Dysfunction: అనేక మంది స్తంభన లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు వయాగ్రాను వినియోగించవచ్చా? వినియోగిస్తే దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 


Viagra Table For Erectile Dysfunction: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న లైంగిక సమస్యల్లో స్తంభన లోపం అనేది ఒకటి. దీనిని చాలామంది గతంలో మానసిక సమస్యగా పరిగణించేవారు. అంతేకాకుండా ఈ సమస్యతో బాధపడే వారికి వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చేవారట. కానీ పోను పోను పరిశోధనలు పెరగడంతో ఈ స్తంభన లోపం సమస్యపై కూడా అనేక పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఇది మానసిక సమస్య కాదని తేలింది.
 

1 /6

చాలామంది మానసిక సమస్యగా భావించి ఈ స్తంభన లోపాన్ని శారీరకపరమైన లోపంగా వైద్యులు పరిశోధనల్లో తేల్చారు. అంతేకాకుండా ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు కూడా పేర్కొన్నారు.   

2 /6

నిజానికి ఈ సమస్య హార్మోన్ సమస్యలతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఈ స్తంభనలోపం సమస్యతో బాధపడే వారికి వయాగ్రా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.  

3 /6

ఈ స్తంభనలోపం అనేది ప్రపంచంలో పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ముఖ్యంగా అమెరికా వంటి పెద్ద పెద్ద దేశాల్లోనే మొత్తం పురుషుల్లో 10 శాతం కు పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ లెక్కలకు మించే ఉంటారని నిపుణుల అంచనా..  

4 /6

ముఖ్యంగా 40 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన వారిలో స్తంభనలోపం అనేది పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ సమస్య అధిక బరువు పెరగడం అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఎక్కువగా వస్తోందట.  

5 /6

ఈ స్తంభ లోపల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా వయాగ్రాను వినియోగించే క్రమంలో వైద్యుల సూచనలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.  

6 /6

ఈ వయాగ్రాను తీసుకోవడం వల్ల దీని ప్రభావం నాలుగు గంటల పాటు ఉంటుందని, దీనిని ఫిజికల్ గా కలవడానికి గంట ముందు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ స్తంభనలోపంతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించి వయాగ్రాను తీసుకోవాల్సి ఉంటుంది.