Aamna Sharif Photo Shoot: ఆమ్నా షరీఫ్ బ్రైట్ టాన్జేరిన్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో తళుక్కుమంది.. బోల్డ్ టాన్జేరిన్ రచ్డ్ డ్రెస్‌లో ఈ అమ్మడు అందం రెట్టింపు అయింది
Aamna Sharif Latest Photos: టీవీ నటి ఆమ్నా షరీఫ్ అప్పుడప్పుడు ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. పలు హిందీ సీరియల్స్లలో నటించిన ఈ భామ చాలా మందికి సుపరిచితమే. ఈ భామ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాషన్‌కు తగ్గట్టుగా ఆరెంజ్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ తళుక్కుమంది.
ఆమ్నా షరీఫ్ బ్రైట్ టాన్జేరిన్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో కెమెరా కంటికి చిక్కింది. ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డ్రెస్ మెయింటెన్ చేయడంలో ఆమ్నా షరీఫ్‌కు సాటిలేరు ఎవ్వరూ.
టీవీ నటి ఆమ్నా షరఫ్ తన సార్టోరియల్ ఎంపికలతో ఫ్యాషన్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచూకుంటూ ఉంటుంది.బోల్డ్ టాన్జేరిన్ రచ్డ్ డ్రెస్‌లో ఆమ్నా షరీఫ్ అందం చూడతరమా అన్నట్లుగా ఉంది. ఆమ్నా తాజాగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చింది.. 'పెద్దగా ఆలోచించే ధైర్యం నాకు ఎక్కడ ఉంది?' అంటూ రాసుకొచ్చింది ఈ ముద్దు గుమ్మ.
ఆమ్నా ఈ కొత్త డ్రెస్ అదిరిపోయింది. క్వార్టర్ స్లీవ్, కాలర్డ్ నెక్లైన్ నడుము దగ్గర రచ్డ్ డిజైన్ డ్రెస్‌లో ఈ భామ తళుక్కుమంది. ఆమ్నా షరీఫ్ ఈ ఆరెంజ్ డ్రెస్‌లో ఎంతో అందంగా ఉంది. ఫ్యాషన్ ఫాలో కావడంలో ఈ అమ్మడు ఎప్పుడూ ముందే ఉంటుంది.
ఆమ్నా షరీఫ్ డ్రెస్ మెయింటెన్‌లో ముందుంటుంది. చాలా అందంగా కనపడేలా డ్రెస్ మెయింటెన్ చేస్తుంది ఈ భామ. ఆమ్నా షరీఫ్ ఫోటోషూట్ కోసం జుట్టును అలా గాలికి వదిలేసి ఇచ్చిన పోజు అదిరిపోయింది.
ఆమ్నా షరీఫ్ అందంపై ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటుంది. ఈ భామ న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరా, న్యూడ్ లిప్ షేడ్‌తో ఎంతో అందంగా కనిపించింది.