/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168
Plum Cake: క్రిస్మస్కు ఇంట్లోనే ప్లమ్ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా
187168
ప్రస్తుతం స్రవంతి ఎక్కువగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తూ పుల్ బిజీగా గడుపుతోంది.
ఆ మధ్య ఈ బ్యూటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ మెుదటి సీజన్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేసింది.
తాజాగా స్రవంతి గులాబీ రంగు శారీలో మెరిసింది. ఇందులో చూడటానికి చాలా గ్లామర్ గా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ అమ్మడు యాంకర్ గా, నటిగా కంటే తన ఫోటోషూట్స్ తోనే బాగా ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ భామ అందాలకు ఎంతో మంధి ఫ్యాన్స్ ఉన్నారు. స్రవంతి ఫోటో షేర్ చేసిందంటే చాలు అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.
ఈ బ్యూటీ చాలా ఏళ్ల కిందటే నటిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత యాంకర్ గా సెటిల్ అయింది.
ఒకప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు.
Authored By:
Samala Srinivas
Publish Later:
No
Publish At:
Saturday, March 30, 2024 - 14:04
Mobile Title:
Anchor Sravanthi Chokarapu: గులాబీ రంగు చీరలో గుండెల్ని పిండేస్తున్న యాంకర్ స్రవంతి
Edited By:
ZH Telugu Desk
Request Count:
95
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.