Ananya Nagalla: హాట్ క్లీవేజ్ షోతో టెంపరేచర్ పెంచేస్తున్న తెలుగమ్మాయి.. హద్దులు దాటిన అనన్య అందాలు..

Ananya Nagalla: తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల లోదుస్తులు లేకుండా నెట్టింట కాక రేపుతోంది. ఈ బ్యూటీ హాట్ హాట్ అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన అందాలను ఓ రేంజ్ లో చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.   

2 /5

'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ ను ఒలకబోస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది.   

3 /5

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించినప్పటికీ ఈ బ్యూటీకి రావాల్సినంత క్రేజ్ రాలేదు. దీంతో ఈ బ్యూటీ చిన్న సినిమాలకే పరిమితమైంది.   

4 /5

ప్రస్తుతం తంత్ర, పొట్టేలు, శ్రీకాకుళం షెరలాక్ హోమ్స్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.   

5 /5

ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే అనన్య ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ అందాల విందు చేస్తుంది.