Shraddha Das: అబ్బబ్బా ఉక్కపోత.. శ్రద్ధా దాస్‌ అందాల ఆరబోత..

Shraddha Das hot Pics: హాట్ బ్యూటీ  శ్రద్ధా దాస్‌ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది. ఆఫర్స్ లేకపోవడంతో ఈ బ్యూటీ గ్లామర్ ను ఓ రేంజ్ లో ఒలకబోస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టంట రచ్చలేపుతున్నాయి. 
 

1 /5

హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది శ్రద్ధా దాస్‌. రోజురోజుకు ఈ అమ్మడు అందం మరింత పెరుగుతుంది.   

2 /5

తాజాగా ఈ బ్యూటీ తన గ్లామర్ తో రచ్చ రచ్చ చేసింది. ఈ భామ హాట్ నెస్ కు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.    

3 /5

'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ తక్కువ టైంలోనే తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.   

4 /5

ఈ బ్యూటీ ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.   

5 /5

రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ఈ అమ్మడుకు పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దాంతో తన గ్లామర్ తో ఎలాగైనా ఆఫర్స్ తెచ్చుకోవాలని.. వయ్యారాలు ఒలకబోస్తుంది.