Ram Gopal Varma: న్యూ ఇయర్ వేళ ఆర్జీవీ షాకింగ్ రిజల్యుషన్స్... ఆ పనులు చచ్చిన చేయనంటూ సంచలన ట్విట్..

Ram gopal varma new year resolutions: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొత్త ఏడాది వేళ షాకింగ్ రిజల్యూషన్స్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
 

1 /6

సాధారణంగా కొత్త ఏడాది వేళ ప్రతి ఒక్కరు ఏదో ఒక రిజల్యూషన్స్ లు తప్పకుండా తీసుకుంటారు. ఈ నేపథ్యంలొ కొందరు జిమ్ లకు వెళ్తానని, తాగడం మానేస్తానని, అమ్మాయిల్ని ఫాలో అవ్వనని.. ఇలా వెరైటీ వెరైటీ రిజల్యూషన్స్ అనుకుంటారు.  

2 /6

కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ నేపథ్యంలో కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ ప్రస్తుతం కొత్త ఏడాది నేపథ్యంలో.. 7 షాకింగ్ రిజల్యూషన్స్ తీసుకున్నట్లు తెలుస్తొంది.   

3 /6

కొత్త ఏడాది వేళ దేశమంతట కూడా న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తెలుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్జీవీ ఇన్ స్టాలో.. షాకింగ్ ట్విట్ వదిలినట్లు తెలుస్తొంది.   

4 /6

దీనిలో ముఖ్యంగా ఏడు అంశాలను జోడించారు. వీటి జోలికి అస్సలు పొనని కూడా వర్మ చెప్పినట్లు తెలుస్తొంది. మెయిన్ గా.. వివాదాలకు దూరంగా ఉంటానని, నేను ఫ్యామిలీకి ఎక్కువగా టైమ్ ఇస్తానని, దేవుడికి భయపడాతనంటూ,  ప్రతి ఏడాది 10 సత్య వంటి మూవీస్ చేస్తానని అందులో పోస్ట్ చేశారు.   

5 /6

అదే విధంగా.. ఇక మీదట కాంట్రవర్సీ ట్విట్ లకు దూరంగా ఉంటానని, అమ్మాయిల వైపు చూడనని, వోడ్కా తాగనంటూ.. నామీద తప్ప అందరి మీద.. ప్రమాణం చేసి మరీ చెప్తున్నానని ఆర్జీవీ ట్విట్ చేశారు.  

6 /6

ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్విట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. మరోవైపు ఆర్జీవీపై ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారాలోకేష్ లపై వ్యూహం సినిమా నేపథ్యంలో వివాదస్పద పోస్టులు చేసినందుకు ఆయనపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.