Rakul Preet Latest: గాగ్రా చోళీలో రకుల్ ప్రీత్ హాట్ ట్రీట్.. సింపుల్ గా కనిపిస్తూనే కవ్విస్తోంది!

Rakul Preet Gagra Choli Photos: ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్లోనే దుకాణం పెట్టింది, ఇక ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆమె తన సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన గాగ్రా చోళీ ఫోటోలు మీ కోసం

  • Feb 13, 2023, 09:45 AM IST
1 /5

పంజాబ్ కు చెందిన ఒక సిక్కు కుటుంబంలో జన్మించింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో చిన్ననాటి నుంచి అనేక చోట్ల నివాసం మారుతూ వచ్చింది. అయితే చదువు పూర్తయ్య సమయంలో మోడలింగ్లో అడుగుపెట్టిన ఆమె అనూహ్యంగా ఒక కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.   

2 /5

ఆ తర్వాత తెలుగులో ఆమె చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆమెకు మంచి బ్రేక్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తెలుగులో అనేక సినిమాలు చేస్తూ మంచి ట్రెండింగ్ హీరోయిన్గా మారింది,   

3 /5

చివరిగా ఆమె తెలుగులో కొండ పొలం అనే సినిమా చేసింది.ఆ తర్వాత ఆమెకు వరుస హిందీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె చేసిన అనేక హిందీ సినిమాలు విడుదలయ్యాయి, మరికొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.    

4 /5

అయితే పూర్తిగా బాలీవుడ్ లోనే సెటిలైపోవాలని చూస్తున్న ఈ భామ హాట్ షో విషయంలో కూడా ఏమాత్రం వెనకాడడం లేదు. అక్కడే ఒక ప్రొడ్యూసర్ని ప్రేమించిన ఈమె త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.   

5 /5

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన గాగ్రా చోళీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకపక్క ఎదవ అందాలు ఆరబోస్తూనే మరోపక్క నాభి అందాలతో వల వేసే ప్రయత్నం చేస్తోంది.