Plot For Sale Hyderabad: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో ఫ్లాట్స్‌ మరీ ఇంత చీపా? 2BHK ప్లాట్స్‌ వెరీ చీప్‌..

Hmda Plots For Sale In Hyderabad: మీరు కూడా ఎప్పటి నుంచో మీ ఓన్‌ హౌస్‌ డ్రీమ్‌ను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? మీకు మంచి సమయం రానే వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమై అవకాశంగా భావించవచ్చు.  ఇప్పటికే హైదరాబాద్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో భూములు రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. 
 

1 /5

ఇప్పుడు తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ గతంలో ఉన్న విధంగా లేదు. పూర్తిగా హెచ్చుతగ్గులతో ముందుకు వెళ్తోంద. అయితే ఈ రంగంలో త్వరలోనే మెరుగుపడే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.  

2 /5

ఒక వైపు హైడ్రా ఎఫెక్ట్‌ కారణంగా కూడా రియల్‌ ఎస్టేట్‌ కుదేలైందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ సమయంలో చాలా మంది భూములు, ప్లాట్లు విక్రయిస్తున్నారు.   

3 /5

ముఖ్యంగా హైదరాబాద్‌లో 2BHK ప్లాట్స్‌ అత్యంత తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లి ప్రదేశాల్లో డెడ్ చీప్ ధరలకే అందుబాటులో ఉన్నాయి.    

4 /5

గతంలో కంటే బాచుపల్లిలో గేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన ప్రాజెక్ట్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగానే ఫ్లాట్స్‌ విక్రయాలు కూడా అంతే వేగంతో జరుగుతున్నాయి. ముఖ్యంగా బాచుపల్లి చుట్టూ ప్రాంతాల్లో  2BHK ప్లాట్స్‌ రూ.64,22,832లోపే అందుబాటులో ఉన్నాయి.    

5 /5

ఈ ప్లాట్స్ అన్ని ORR ఎగ్జిట్‌ నెంబర్‌ 4 కేవలం 40 నిమిషాలు, అలాగే ఫారెస్ట్ అకాడమీకి 2.18 నిమిషాలు, మియాపూర్ మెట్రో స్టేషన్‌కు 3.20 నిమిషాల దగ్గరలోనే ఉంటాయి.