Parineeti chopra pics: ఎర్ర డ్రెస్సులో పరిణితీ చోప్రా మతిపోయో ఫోజులు..

Parineeti chopra pics: బాలీవుడ్​లో తనదైన శైలిలో సినిమాలను ఎంచుకుంటూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ పరిణితీ చోప్రా. ప్రియాంక చోప్రా కజినగా పరిచయమైనా.. ఆ తర్వాత తనకంటు ఓ గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్​లో దూసుకెళ్తోంది. ఆ బ్యూటీకి సంబంధించిన కొత్త ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారాయి.

  • Mar 25, 2022, 23:06 PM IST
1 /5

పరిణితీ చోప్రా 2011లో బాలీవుడ్​లోకి అడుగు పెట్టిది. లేడీస్ vs రికీ బహ్ల్ అనే సినిమా పరిణితీకి మొదటి మూవీ.

2 /5

అర్జున్​ కపూర్​ హీరోగా పరిచయమైన ఇషఖ్​జాదే మూవీలోనూ హీరోయిన్​గా నటించింది. ఈ సినిమా ఇద్దరిరకీ నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చింది.

3 /5

సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ హీరోగా వచ్చిన శుద్​ దేశీ రొమాన్స్​ మూవీలోనూ నటించింది ఈ బ్యూటీ.

4 /5

ప్రస్తుతం పరిణితీ నటించిన రెండు మూవీస్​ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

5 /5

పరిణితీ చోప్రా సింగర్​ కూడా. పలు బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.