Munagaku Chapati: ఈ మెత్తటి చపాతీలతో ఇక అన్ని రోగాలకు చెక్..!

Diabetic control chapathi : మునగాకు చపాతీ తినడం ద్వారా ఎన్నో అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు. మరి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..

1 /5

అనారోగ్యాలకు చెక్ పెట్టే మునగాకు చపాతి చేసుకోవడం కోసం.. ముందుగా ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకోండి.

2 /5

అందులో సన్నగా తరిగిన ముప్పావు కప్పు మునగాకులు 2 ఉల్లి తరుగు అర కప్పు కొత్తిమీర తరుగు కొద్దిగా అల్లం తరుగు వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి.

3 /5

అందులోనే అర స్పూను కారం జీలకర్ర పొడి చాట్ మసాలా పావు స్పూను పసుపు యాలకుల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

4 /5

అన్నిటినీ కలిపి చపాతి పిండిలా బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి.

5 /5

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నువ్వు నా లేదా నెయ్యి రాయండి. నెయ్యి వేడెక్కాక ఈ చపాతీని.. దానిపై వేసి రెండు వైపులా బాగా కాల్చుకోండి.