Chiranjeevi Pics: స్నేహితుడి కుమారుడి పెళ్లిలో సందడి చేసిన చిరు, వెంకటేశ్, వైరల్ అవుతున్న ఫోటోలు

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఓ పెళ్లిలో సందడి చేశారు. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఎన్ఆర్ఐ కోనేరు కుమార్ కుమారుడు కిరణ్ పెళ్లిలో చిరంజీవి, వెంకటేశ్ హాజరయ్యారు. ఈ పోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి భార్యతో హాజరు కాగా, వెంకటేశ్ కూతురితో కలిసి వచ్చారు.

Chiranjeevi Pics: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఓ పెళ్లిలో సందడి చేశారు. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఎన్ఆర్ఐ కోనేరు కుమార్ కుమారుడు కిరణ్ పెళ్లిలో చిరంజీవి, వెంకటేశ్ హాజరయ్యారు. ఈ పోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి భార్యతో హాజరు కాగా, వెంకటేశ్ కూతురితో కలిసి వచ్చారు.

1 /4

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిదాగా ఉన్నారు. ఇక వెంకటేశ్ నటించిన సైంథవ్ ఇప్పటికే థియేటర్లలో నడుస్తోంది. త్వరలో రావిపూడి అనిల్‌తో మరో సినిమా తీయనున్నట్టు సమాచారం.

2 /4

ఈ పెళ్లి ఫోటోల్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తను ప్రియమిత్రుడి కుమారుడి పెళ్లికి హాజరవడం సంతోషంగా ఉందని చిరంజీవ్ షేర్ చేశారు. వెంకీ సైతం హాజరుకావడం సంతోషాన్ని రెట్టింపు చేసిందన్నారు. 

3 /4

కోనేరు కుమార్ ఒక ఎన్ఆర్ఐ. చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ ఈయనకు స్నేహితులు. ఈ పెళ్లికి అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్, టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. 

4 /4

చిరంజీవి తన ప్రాణ స్నేహితుడైన కోనేరు కుమార్ కుమారుడు కోనేరు కిరణ్, శైల్య శ్రీ వివాహానికి భార్యతో సహా హాజరయ్యారు. అటు విక్టరీ వెంకటేశ్ కూడా కుమార్తెతో కలిసి వచ్చారు.