Kajal Aggarwal: స్మైలింగ్ లుక్స్‌తో ఫిదా చేస్తోన్న కాజల్ అగర్వాల్.. పెళ్లైన తగ్గని అమ్మడి కుమ్ముడు..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తోంది. హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. ఇక పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ చందమామ ఇపుడు వరుస సినిమాలతో కుమ్మేస్తోంది.

  • Feb 01, 2024, 10:38 AM IST
1 /6

తెలుగు తెర చందమామ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.

2 /6

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

3 /6

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో పాపులర్ అయింది. మగధీరతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.

4 /6

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.

5 /6

పెళ్లికి ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ భామ.. ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

6 /6

రీసెంట్‌గా 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.