Lakshmi Pranathi: ఎన్టీఆర్ భార్య చూశారా ఎంత అందంగా ఉందో?

Jr NTRs wife Lakshmi Pranathi Stealing Hearts in Saree Photos: జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

  • Sep 02, 2022, 17:26 PM IST
1 /5

ఎన్టీఆర్ కొన్నేళ్ల క్రితం లక్ష్మీ ప్రణతిని వివాహమాడిన సంగతి తెలిసిందే. 

2 /5

ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. 

3 /5

తాజాగా లక్ష్మీ ప్రణతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

4 /5

లక్ష్మీ ప్రణతి తన స్నేహితురాలి పెళ్ళిలో సందడి చేశారు. 

5 /5

లక్ష్మీ ప్రణతి ఫోటోలు మీ కోసం