Malaika Arora’s romantic getaway in Maldives :బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కూడా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి మాల్దీవులకు చెక్కేసింది ఈ భామ.
Inside Arjun Kapoor, Malaika Arora’s romantic getaway Maldives vacation Pics : సెలబ్రెటీలు ఎక్కువగా ఎంజాయ్ చేసే ప్రాంతాల్లో మాల్దీవులు ఒకటి. కాస్త ఫ్రీ టైమ్ దొరికితే చాలు.. మాల్దీవుల్లో ల్యాండ్ అయిపోతుంటారు హీరోయిన్స్, హీరోలు. హీరోయిన్స్ లో చాలా మంది మాల్దీవుల్లో హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కూడా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి మాల్దీవులకు చెక్కేసింది ఈ భామ. (Pics Credit: Instagram/Malaika Arora)
మామూలుగానే మలైకా అరోరా తన అందాలతో అందరినీ రెచ్చగొడుతుంది. ఇక మాల్దీవుల్లో అంటే మాములుగా ఉండదుగా. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి సైక్లింగ్ చేస్తూ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.
బికినీలో హాట్ హాట్‌గా కనిపిస్తూ అందరినీ కవ్విస్తోంది ఈ భామ. మలైకా అరోరా మాల్దీవుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మాల్దీవుల్లో అందమైన సముద్ర తీరంలో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది మలైకా అరోరా.
48 ఏళ్ల వయసులోనూ మలైక అందానికి అందరూ ఫిదా కావాల్సిందే.
మలైక ఎక్కడున్నా సరే తన బాడీపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది.
మలైకా అరోరా తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.