Best Morning Drinks: టీ , కాఫీ స్థానంలో ఈ డ్రింక్స్ అలవాటు చేసుకుంటే అన్ని సమస్యలు దూరం

ఉదయం నిద్ర లేవగానే చాలామందికి కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది రోజంతా టీ లేదా కాఫీ అదే పనిగా తాగుతుంటారు. ఇండియాలో టీ ప్రేమికుల సంఖ్య చాలా ఎక్కువ. కానీ దీనివల్ల గ్యాస్ ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయాయి. అందుకే టీ స్థానంలో ఇతర పానీయాలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

Best Morning Drinks: ఉదయం నిద్ర లేవగానే చాలామందికి కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది రోజంతా టీ లేదా కాఫీ అదే పనిగా తాగుతుంటారు. ఇండియాలో టీ ప్రేమికుల సంఖ్య చాలా ఎక్కువ. కానీ దీనివల్ల గ్యాస్ ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయాయి. అందుకే టీ స్థానంలో ఇతర పానీయాలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

1 /5

మింట్ హనీ లెమన్ టీ మింట్ హనీ లెమన్ టీ తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. కడుపు పూర్తిగా శుభ్రమౌతుంది. 

2 /5

లెమన్ వాటర్ ఉదయం లేవగానే టీ కాకుండా లెమన్ వాటర్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. బరువు నియంత్రణలో వస్తుంది. ఇమ్యూనిటీ బలోపేతం చేయవచ్చు. 

3 /5

గ్రీన్ టీ దేశంలో టీ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువ. రెండో స్థానంలో కాఫీ తాగేవారిని చెప్పుకోవచ్చు. ఈ రెండు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలతో పాటు బరువు కూడా పెరుగుతుంటుంది. అందుకే టీ లేదా కాఫీ స్థానంలో గ్రీన్ టీ అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

4 /5

కోకోనట్ వాటర్ కొబ్బరినీళ్లు ఉదంయ వేళ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. టీ కాకుండా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. వేసవిలో అయితే శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు దోహదపడుతుంది. 

5 /5

బ్లాక్ కాఫీ ఉదయం టీ లేదా కాఫీ స్థానంలో బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల స్థూలకాయం సమస్య ఏర్పడదు. శరీరం పూర్తిగా ఫిట్‌గా ఉంటుంది. మెటబోలిజం వేగంగా వృద్ధి చెందుతుంది.