Black Sesame Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో శరీరానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు..ఇక మందుల అవసరం కూడా ఉండదు. అలాంటివాటిలో ముఖ్యమైనవి నల్ల నువ్వులు. ఇందులో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి చాలా పోషకాలుంటాయి. అవి కల్గించే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Black Sesame Benefits: డైట్లో ఈ సీడ్స్ ఉంటే హార్డ్ ఎటాక్, మలబద్ధకం వంటి సమస్యలన్నీ దూరం