Diwali Washing Machine Offer 2024: అత్యంత తగ్గింపుతో ఎప్పటి నుంచో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం సమయం రానే వచ్చింది. దీపావళి సందర్భంగా అన్ని ఈ కామర్స్ షాంపింగ్ యాప్స్‌లో వాషింగ్ మెషిన్స్‌తో పాటు ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా హైయర్ (Haier) గతంలో విడుదల చేసిన కొన్ని వాషింగ్ మెషిన్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో ఆఫర్స్ లభిస్తున్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్‌లో హైయర్ 6.5 కిలోల బ్యాలెన్స్ క్లీన్ వాషింగ్ మెషిన్‌ను అతి తక్కువ ధరకే పొందడానికి అనేక రకాల దీపావళి ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే ఆఫర్స్‌లో భాగంగా దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రస్తుతం ఈ వాషింగ్ మెషిన్ బ్రౌన్, గ్రే కలర్ ఆప్షన్స్‌తో పాటు మరో మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు ఐదు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇతర కొన్ని ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
6.5 కిలోల సామర్థ్యం కలిగిన ఈ హైయర్ (Haier) టాప్ లోడ్ వాషింగ్‌ను బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేయాలని వారు ఎస్బిఐ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఐదు శాతం వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక దీపావళి ఆఫర్స్ లో భాగంగా ఈ వాషింగ్ మిషన్ పై నో కాస్ట్ EMI ఆప్షన్ ను కూడా అందిస్తోంది ఫ్లిఫ్‌కార్ట్.. ఈ ఆప్షన్ను పొందడానికి కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నో కాస్ట్ EMI లభిస్తుంది.
అంతేకాకుండా ఈ వాషింగ్ మిషన్‌ను మరింత తగ్గింపు ధరతో కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా వినియోగించవచ్చు. పాత వాషింగ్ మిషన్‌ను ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ కొత్త వాషింగ్ మిషన్ కేవలం రూ.10,700కే లభిస్తుంది. ఇక ఇవే కాకుండా దీనిపై ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.