Rajasthan Royals Players' Wives: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్ల లైఫ్ పార్ట్‌నర్స్ ఎవరు ? ఏం చేస్తుంటారో తెలుసా ?

Rajasthan Royals Players' Wives and GirlFriends: సంజూ శాంసన్ కెప్టేన్సీలో IPL 2022 లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మార్చి 31న ప్రారంభం కానున్న IPL 2023 లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి ఈసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని కసి మీద ఉంది.

  • Mar 28, 2023, 22:45 PM IST

Rajasthan Royals Players' Wives and GirlFriends: మైదానంలో బ్యాట్‌తో, బంతితో చెలరేగిపోయే రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు.. మైదానం బయట పెళ్లయిన వాళ్లు తమ సతీమణితో పెళ్లి కాని వారు తమ గాళ్ ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేసే దృశ్యాలు ఎన్నో చూస్తుంటాం. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ నుండి జోస్ బట్లర్ భార్య లూయిస్ బట్లర్ వరకు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు వాగ్స్ పై ఓ లుక్కేద్దాం. వాగ్స్ అంటే ఏంటని కంగారుపడకండి.. వాగ్స్ అంటే వైవ్స్ అండ్ గాళ్ ఫ్రెండ్స్ అని అర్థం.

1 /1

Jos Buttler's Wife Louise Buttler: ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ 2017 అక్టోబర్ నెలలో లూయిస్ వెబ్బర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వృత్తిరీత్యా జోస్ బట్లర్ భార్య లూయిస్ నర్స్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ( Source: Instagram)