Disha patani Pics: దిశా పటానీ..ఇంత అంత ఇన్నాళ్లూ ఎక్కడ దాచిపెట్టావు, వైరల్ అవుతున్న ఫోటోలు

Disha patani Pics: దిశా పటానీ ఇటీవలి కాలంలో దుమ్ము రేపుతోంది. చక్కని ఫిజిక్, అద్బుతమైన ఒంపు సొంపులు, అన్నింటికీ మించి అందం..ఇవి చాలదన్నట్టు హాట్ పోజులు. కుర్రకారు ఆగుతుందా మరి. చూపు తిప్పుకోనివ్వని అందాలతో ర్యాంప్‌వా‌క్ చేస్తుంటే అందరికీ మతిపోయినట్టైంది. 

Disha patani Pics: బాలీవుడ్ సౌందర్య రాశి, హాట్ క్వీన్ దిశా పటానీ పోజులు చూస్తే కైపెక్కడం ఖాయం. అందుకే ఆమె ర్యాంప్‌వాక్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తున్నాయి. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి
 

1 /5

కోహినూర్ వజ్రమే నడిచొచ్చినంత మెరుపుల్ని మెరిపించింది. ఆమె నడక తీరు అందర్నీ వివశుల్ని చేసింది. ఆమె అందం అందర్నీ పిచ్చెక్కించింది.

2 /5

ర్యాంప్‌వాక్‌పై నడుస్తూ దిశా విసిరిన చిరునవ్వు అందర్నీ కట్టపడేసింది. సమ్మోహితుల్ని చేసేసింది. ఒక్క చూపుకే అందరూ పడిపోయారక్కడ. ఇంత అద్భుతంగా సాగింది కాబట్టే ర్యాంప్‌వాక్ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.

3 /5

ఈ ఫ్యాషన్ షోలో దిశా సిల్వర్ థై స్లీట్ అవుట్‌ఫిట్ స్టైల్ ధరించింది. ఇదే ఆమె అందాల్ని మరింతగా పెంచేసింది. దాచుకోలేని అందాలు అందర్నీ ఊరిస్తుంటే ఎలా కళ్లు తిప్పుకుంటారు మరి.

4 /5

దిశా పటానీ ర్యాంప్‌వాక్ గురించే ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ర్యాంప్‌లో‌ అడుగెడుతూనే అందరి హృదయాల్ని కొల్లగొట్టేసింది.

5 /5

దిశా పటానీ ర్యాంప్‌వాక్‌తో అక్కడున్న ప్రతి ఒక్కర తమ దిశ ఎటో మర్చిపోయారట. స్వర్గంలోంచి అప్సరస నడిచొచ్చినట్టుగా కన్పించింది. అందరి మది దోచేసింది ఈ భామ.