Parineeti Chopra: బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా, ప్రియాంక చోప్రా సోదరిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది పరిణితి చోప్రా. మోస్ట్ ఎనర్జిటిక్ యాక్టింగ్ పరిణితి చోప్రాది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పరిణితి చోప్రా..రెడ్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది.
Parineeti Chopra: రెడ్ కలర్ గౌన్‌తో దేవకన్యలా...హాట్ హాట్‌గా పరిణితి చోప్రా