Neha Malik Bikini Pics: బికినీలో నేహా మాలిక్.. హాట్ భామ అందాలు అదరహో! పిక్స్ వైరల్

Bigg Boss Hindi Actress Neha Malik raises temperature in a light green bikini. బాలీవుడ్‌ నటి నేహా మాలిక్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సముద్రపు తీరాన బికినిలో అందాలు ఆరబోశారు.
 

Sourece: Instagram

1 /6

బాలీవుడ్‌ నటి నేహా మాలిక్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సముద్రపు తీరాన బికినిలో అందాలు ఆరబోశారు. హాట్ భామ అందాలకు అందరి మైండ్ బ్లాక్ అవుతుంది.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేహా మాలిక్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అమ్మడి హాట్ అందాలకు ఫిదా కానీ వారుండరు.   

3 /6

ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడికు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.   

4 /6

'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు.   

5 /6

నేహా మాలిక్ 2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు.   

6 /6

1985 అక్టోబర్ 31న మధ్యప్రదేశ్‌లోని హర్దాలో నేహా మాలిక్ జన్మించారు. నేహా మ్యూజిక్ వీడియో సాంగ్స్ మరియు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు.