Malaika Arora Yoga Stills: మలైకా అరోరా యోగా స్టిల్స్.. వర్కౌట్లు చూస్తే వావ్ అనాల్సిందే!!

Malaika Arora Latest Yoga Photo Shoot: మలైకా ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా చేసిన మలైకా యోగా స్టిల్స్ చూస్తే వావ్ అనాల్సిందే. 

  • Mar 01, 2022, 11:26 AM IST

Malaika Arora Latest Yoga Stills: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 48 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. మలైకా ఫిగర్‌కి ఫిదా కానీ అభిమాని ఉండడు. 13 ఏళ్ల కొడుకు ఉన్నా.. మలైకాలో అందం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ వయసులోనూ ఐటమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

1 /4

మలైకా ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు జిమ్‌లో కసరత్తులు చేయడంతో పాటు యోగా కూడా చేశారు. తాజాగా చేసిన మలైకా యోగా స్టిల్స్ చూస్తే వావ్ అనాల్సిందే. 

2 /4

మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, యోగా, కసరత్తులకు సంబందించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.

3 /4

సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న మలైకాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్తకు విడాకులు ఇచ్చిన మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నారు.

4 /4

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్‌'లోని కెవ్వుకేక పాటతో మలైకా అరోరా కేక పుట్టించిన సంగతి తెలిసిందే. అంతకుముందు సూపర్ స్టార్ మహేష్ బాబు 'అతిథి' సినిమాలో రాత్రైనా నాకు ఓకే అనే పాటలో ఆడిపాడారు.