Malaika Arora Hot Pics: హాట్ పిక్స్‌తో దుమ్ము రేపుతున్న మలైకా అరోరా

బాలీవుడ్ టాప్ నటి, హాట్ నటి, సెక్సీ క్వీన్ , ఎవర్‌గ్రీన్ ఫిట్నెస్ క్వీన్..ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. కొత్త కొత్త లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేయడం మలైకా అరోరాకు అలవాటే. మలైకా అరోరా మరోసారి లేటెస్ట్ ఫోటోషూట్‌తో హల్‌చల్ చేసేసింది. ఈ ఫోటోల్లో మలైకా అరోరా..చాలా హాట్‌గా ..బోల్డ్‌గా కన్పిస్తోంది. ఆ ఫోటోలు మీ కోసం

Malaika Arora Hot Pics: బాలీవుడ్ టాప్ నటి, హాట్ నటి, సెక్సీ క్వీన్ , ఎవర్‌గ్రీన్ ఫిట్నెస్ క్వీన్..ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. కొత్త కొత్త లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేయడం మలైకా అరోరాకు అలవాటే. మలైకా అరోరా మరోసారి లేటెస్ట్ ఫోటోషూట్‌తో హల్‌చల్ చేసేసింది. ఈ ఫోటోల్లో మలైకా అరోరా..చాలా హాట్‌గా ..బోల్డ్‌గా కన్పిస్తోంది. ఆ ఫోటోలు మీ కోసం

1 /5

మలైకా అరోరా తన వ్యక్గిత జీవితం విషయంలో ఇటీవల వార్తల్లో ఉంది. గత కొన్నేళ్లుగా అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉంది. 

2 /5

మలైకా అరోరా కెమేరా ముందు ఇచ్చిన పోజులతో ఇంటర్నెట్ వేడి పెరిగిపోయింది. ఫ్యాన్స్ ఈ ఫోటోల్ని భారీగా షేర్ చేస్తున్నారు. 

3 /5

ఈ ఫోటోల్లో మలైకా అరోరా కూర్చుని ఫోటోషూట్ తీసుకుంది. తన కాళ్లను ఏ విధమైన ఆఛ్ఛాదన లేకుండా చూపించింది. 

4 /5

ఈ ఫోటోల్లో మలైకా అరోరా...మెటాలిక్ మినీ డ్రెస్‌లో మెరిసిపోతోంది. ఇందులో చాలా హాట్‌గా , గ్లామరస్‌గా కన్పిస్తోంది. 

5 /5

మలైకా అరోరా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సంచలనం రేపేసింది. ఇన్‌స్టాగ్రామ్‌పై మలైకా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.