Vishnu Priya hot pics: యాంకర్ విష్ణు ప్రియ నెవ్వర్ బిఫోర్ హాట్ షో.. మరి ఈ రేంజ్ లోనా..

Anchor Vishnu Priya hot pics viral: యాంకర్ కమ్ యాక్టర్ విష్ణు ప్రియ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

హైదరాబాదీ అమ్మాయి విష్ణు ప్రియ 'పోవే పో'రా అనే బుల్లితెర షోతో పాపులారిటీ సంపాదించుకుంది.  

2 /5

యాంకర్ గా, యూట్యూబర్‌గా రాణిస్తూనే సినిమాల్లో నటిగా అవకాశాలు దక్కించుకుంది.   

3 /5

'చెక్ మేట్' అనే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా దయ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.  

4 /5

విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలను  షేర్ చేస్తూ నెట్టింట సెగలు రేపుతోంది.   

5 /5

రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో రచ్చలేపుతున్నాయి.