Allu Arjun Wife: బ్లాక్ శారీలో అల్లు అర్జున్ సతీమణి.. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం

Allu Arjun Wife Sneha Reddy:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాగే ఆయన భార్య స్నేహా రెడ్డి కూడా చాలా స్టైలిష్. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ ఫ్యాషన్ ఔట్‌ఫిట్స్‌‌ను ఫాలో అవుతుంటారు. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా ట్రాన్స్పరెంట్ బ్లాక్ శారీలో దిగిన ఫోటోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.
 
  • Dec 22, 2021, 15:03 PM IST

1 /4

బ్లాక్ శారీలో బ్యూటీఫుల్‌ స్నేహా రెడ్డి... క్యూట్‌గా ఉన్నారంటూ నెటిజన్ల కామెంట్లు...  

2 /4

బ్లాక్ శారీలో స్నేహా రెడ్డి అందాన్ని చూసి.. మీరెందుకు హీరోయిన్‌ అవకూడదని ఓ నెటిజన్ కామెంట్...

3 /4

బ్లాక్ శారీలో స్నేహా రెడ్డి స్టిల్స్.. వొదినమ్మా అంటూ లవ్ సింబల్‌తో కామెంట్ చేసిన ఓ నెటిజన్...

4 /4

స్నేహా రెడ్డి ట్రెండీ ఫ్యాషన్ ఔట్‌ఫిట్స్‌ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు.