Shraddha Das: అవి చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్‌, హాట్ పిక్స్ వైరల్

Shraddha Das: హాట్ బ్యూటీ  శ్రద్ధా దాస్‌ సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Shraddha Das hot Pics: 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది అల్లరి నరేష్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అందాల అరబోతతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

2 /5

ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో నటించింది.   

3 /5

ఈ సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు రాలేదు.   

4 /5

అడదడపా సినిమాలు చేస్తూ.. ఈటీవీ ఢీ షోలో జడ్జిగా కూడా చేశారు శ్రద్ధా.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అందాల ఆరాచకం సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.