Krithi Shetty Photos: ఎర్ర గులాబీతో ప్రపోజ్ చేస్తున్న హీరోయిన్ కృతిశెట్టి- ఫొటోలు వైరల్!

Krithi Shetty Photos: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ పరిచయమైన కృతి శెట్టి.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు 'ది వారియర్', 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అవి కాస్త వైరల్ గా మారాయి. 
 

  • Apr 09, 2022, 15:48 PM IST
1 /3

2 /3

3 /3