Iswarya Menon Hot Pics: ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ ఫోటోస్.. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా!

Actress Iswarya Menon Looks gorgeous in Mini Dress. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. తాజాగా స్లీవేజ్ షోతో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

  • May 09, 2022, 18:26 PM IST
1 /5

తాజాగా ఐశ్వర్య మీనన్ స్లీవేజ్ షోతో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.   

2 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

3 /5

తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు. 

4 /5

ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. 

5 /5

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.