Honey Rose: ఆరెంజ్ డ్రెస్సులో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న బాలయ్య భామ, ఫోటోలు వైరల్

Honey Rose: బాలయ్య హీరోయిన్ హనీ రోజ్ నెట్టింట అందాల విందు చేసింది. తన హాట్ ఫిక్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా హానీ రోజ్ షేర్ చేసిన ఫోటోలు నెజిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.
 

Honey Rose hot pics: 2008లో వచ్చిన 'ఆలయం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్. ఆ తర్వాత 2013లో 'ఈ వర్షం సాక్షిగా' సినిమా చేసింది. ఈ సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే 2022లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి.  తాజగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల విందు చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

2088లో వచ్చిన 'ఆలయం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్.  

2 /6

వీర సింహారెడ్డి సినిమాతో హనీ రోజ్ తో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.   

3 /6

తెలుగు తెరపై ఆమె అందంతోపాటు అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.   

4 /6

'వీర సింహారెడ్డి' సూపర్ హిట్ సాధించడంతో ఈ మలయాళ భామకు ఆఫర్స్ క్యూ కట్టాయి.   

5 /6

దీంతో ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ తన వయ్యారాలతో కుర్రకారును ఫిదా చేసింది.