Munugode Bypoll: తూఫ్రాన్‌పేట చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక మరికొన్ని గంటలే ఉండటంతో ప్రలోభాల పర్వం తార స్థాయికి చేరింది. ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నగదు పెద్ద మొత్తంలో పట్టుపడుతుండటం కలకం రేపుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద AP 09 CA 3339 స్కార్పియో వాహనంలో భారీగా నగదు దొరికింది.

  • Zee Media Bureau
  • Nov 2, 2022, 06:18 PM IST

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక మరికొన్ని గంటలే ఉండటంతో ప్రలోభాల పర్వం తార స్థాయికి చేరింది. ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నగదు పెద్ద మొత్తంలో పట్టుపడుతుండటం కలకం రేపుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద AP 09 CA 3339 స్కార్పియో వాహనంలో భారీగా నగదు దొరికింది. హైదరాబాద్ కు  చెందిన మైసే నాందేవ్ చౌటుప్పల్ కు వెళుతుండగా తూప్రాన్ పేట చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అతడి వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో 93 లక్షల 49 వేల రూపాయలు కనిపించడంతో సీజ్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News