Tejasswi Prakash Pics: హద్దుల కంచె చెరిపేసిన తేజస్వి ప్రకాష్.. ఆ అందాలు చూస్తే మతి పోవాల్సిందే!

Tejasswi Prakash Latest Hot Photos Goes Viral. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తేజస్వి ప్రకాష్.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. 
 

  • Jun 14, 2022, 19:46 PM IST
1 /5

బిగ్‌బాస్‌ సీజన్‌-15 ట్రోఫీతో పాటు  పాపులర్‌ నాగిని సీరియల్‌ తర్వాతి సీక్వెల్‌ (నాగిని-6)లో నటించే అవకాశాన్ని తేజస్వి ప్రకాష్ చేజిక్కించుకున్నారు.  

2 /5

హిందీ  బిగ్‌బాస్‌ సీజన్‌ 15 విన్నర్‌గా నిలిచిన తేజస్వి ప్రకాష్.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతీక్‌ సెహజ్‌ పాల్‌తో టైటిల్‌ రేసులో నిలిచి విజయం సాధించారు.   

3 /5

తేజస్వి ప్రకాష్ ఓవైపు సీరియల్‌లలో నటిస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలు కూడా చేశారు.   

4 /5

స్వరాగిణి అనంతరం తేజస్వి ప్రకాష్ చాలా  సీరియల్స్ చేశారు. అయితే నాగిని సీరియల్‌తో మరింత పాపులర్ అయ్యారు.   

5 /5

2015లో వచ్చిన 'స్వరాగిణి' సీరియల్‌తో తేజస్వి ప్రకాష్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్‌తో ఎంతోమంది అభిమానాన్ని సం‍పాదించుకున్నారు.