Apple Precautions: ఆపిల్ ఎ డే..కీప్ డాక్టర్ ఎవే అన్నారు పెద్దలు. ఆపిల్ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. కానీ అదే సమయంలో నష్టాలు కూడా లేకపోలేదు. ఆశ్చర్యంగా ఉందా..నమ్మలేకపోతున్నారా..ఈ నాలుగు సమస్యలతో బాధపడేవారు పొరపాటున కూడా ఆపిల్ సేవించకూడదు. ఆ వివరాలు మీ కోసం.
అలర్జీ ఆపిల్ తినడం వల్ల కొంతమందికి ఎలర్జీ వస్తుంది. ఆపిల్ తిన్న తరువాత చర్మంపై దురద, ర్యాషెస్ ఏర్పడవచ్చు. దీనివల్ల వెంటనే ఈ సమస్య తొలగిపోతుంది
స్థూలకాయం కొన్ని రకాల ఫ్రూట్స్ స్థూలకాయాన్ని తగ్గిస్తే కొన్ని పెంచుతాయి. ఆపిల్ తరచూ తినడం వల్ల స్థూలకాయం బాగా పెరుగుతుంది. ఆపిల్ తినడం వల్ల కేలరీలు పెరుగుతాయి,.
డయాబెటిస్ డయాబెటిస్ రోగులు ఆపిల్ తినకూడదు. ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ. ఆపిల్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదముంది
చెడు జీర్ణక్రియ ఆపిల్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదంటారు. కానీ అజీర్తి సమస్యలు ఉన్నవారు ఆపిల్ తినకూడదు. దీనివల్ల గ్యాస్, కడుపులో నొప్పి, క్రాంప్స్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
ఆపిల్‌లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి చాలా రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. ఆపిల్‌తో చాలా రకాల వ్యాధులకు పరిష్కారం ఉంది. కానీ ఈ నాలుగు వ్యాధులతో బాధపడేవాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపిల్ తినకూడదు