Xiaomi 14 Civi: 50MP కెమేరా 12GB Ramతో Xiaomi 14 Civi లాంచ్, ఫీచర్లు, ధర ఇలా

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ మార్కెట్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Xiaomi 14 Civi పేరుతో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఇతర వివరాల గురించి తెలసుకుందాం.

Xiaomi 14 Civi: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ మార్కెట్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Xiaomi 14 Civi పేరుతో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఇతర వివరాల గురించి తెలసుకుందాం.

1 /5

ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. 

2 /5

Xiaomi 14 Civi క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. 67 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 4700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. 

3 /5

Xiaomi 14 Civi ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి 120 హెర్ట్జ్ రిజల్యూషన్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 

4 /5

ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో పాటు 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 43 వేలు ఉండవచ్చని అంచనా.

5 /5

Xiaomi 14 Civi ఈ నెల 12న ఇండియాలో లాంచ్ కానుంది. షియోమి సివి 4కు ఇది రీ బ్రాండ్ వెర్షన్.