Sai Dhansika: తడిసిన అందాలతో కుర్రాళ్ల తాపం పెంచేస్తున్న సూపర్ స్టార్ కూతురు

Sai Dhansika Beach Photos viral: కోలీవుడ్ బ్యూటీ సాయి ధన్సిక బీచ్ లో బీభత్సం సృష్టించింది. తడిసిన అందాలతో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. 
 

1 /6

2016లో వచ్చిన 'కబాలి' చిత్రంలో రజినీకాంత్ కూతురుగా నటించి మంచి పేరు తెచ్చుకుంది సాయి ధన్సిక.   

2 /6

అంతకముందు ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఈ చిత్రంతో ఆమెకు వచ్చింది.  

3 /6

కబాలి కంటే ముందు ఈ బ్యూటీ పేరన్మై (2009), మాంజ వేలు (2010), నిల్ గవానీ సెల్లాతే (2010) వంటి హిట్ చిత్రాలలో నటించింది.   

4 /6

ఈమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. సోలో అనే సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు.   

5 /6

2022లో ఈ బ్యూటీ తెలుగులోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో 'షికారు' అనే సినిమాలో నటించింది.   

6 /6

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ బీచ్ లో బీభత్సం సృష్టించింది. ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.