Realme 11 Pro 5G Price In India: ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో బిగ్ బజాత్ ధమాల్ సేల్ పేరుతో వస్తువులపై భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ సేల్ లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై 70 నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభిస్తొంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై 70పైగా శాతం పైగా డిస్కౌంట్ లభించడం విశేషం. అతి తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..
Realme 11 Pro 5G Price: 200MP బ్యాక్ కెమెరా కలిగిన రియల్ మీ 11 ప్రో ప్లస్ రూ.1,949 లకే..2 రోజుల వరకే ఆఫర్..