Female Fertility: యోగా వల్ల సంతానోత్పత్తికి కలిగే 5 ప్రయోజనాలు!

Yoga To Boost Female Fertility: సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు ప్రతి రోజూ యోగా చేయాల్సి ఉంటుంది. యోగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 12:40 PM IST
Female Fertility: యోగా వల్ల సంతానోత్పత్తికి  కలిగే 5 ప్రయోజనాలు!

Yoga To Boost Female Fertility: యోగా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పునరుత్పత్తి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపతున్నారు. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల సంతానోత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. పలు రకాల ఆసనాలు వేయడం వల్ల స్త్రీల అనారోగ్య సమస్యలు తగ్గడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రతి రోజు స్త్రీలు యోగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

యోగా చేయడం వల్ల సంతానోత్పత్తికి కలిగే ప్రయోజనాలు:
యోగా, సంతానోత్పత్తికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పలు అధ్యయనాల ప్రకారం.. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న వారు ప్రతి రోజూ యోగా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. స్త్రీలు ఆ క్రమంలో ప్రతి రోజూ యోగా చేయడం వల్ల సులభంగా ఒత్తిడి నియంత్రణలో ఉండి చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ యోగా చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది స్త్రీలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి యోగా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సంతానోత్పత్తి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పెళ్లి తర్వాత పిల్లలను కావాలనుకుంటున్న వారు ప్రతి రోజూ యోగా చేయాల్సి ఉంటుంది.  

యోగా వల్ల కలిగే ప్రయోజనాలు:
ఒత్తిడి, నిరాశ, ఆందోళనను తగ్గిస్తుంది.
హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది.
స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News