పిల్లలు దృఢంగా పెరగాలంటే.. పాలపొడికి బదులు ఇది ఇవ్వండి

Shashi Maheshwarapu
Feb 07,2025
';

రాగి ప్రోటీన్ పౌడర్ ఆరోగ్యానికి చాలా మంచిది.

';

ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి.

';

మార్కెట్‌లో లభించే ప్రోటీన్‌ పౌడర్‌ కంటే ఇది ఎంతో మేలు.

';

తయారు చేయడం కూడా ఎంతో సులభం.

';

కావాల్సిన: రాగులు - 1 కప్పు, బాదం - 1/4 కప్పు

';

జీడిపప్పు - 1/4 కప్పు, పిస్తా - 1/4 కప్పు

';

గుమ్మడి గింజలు - 1/4 కప్పు, అవిసె గింజలు - 1/4 కప్పు

';

సన్ ఫ్లవర్ గింజలు - 1/4 కప్పు, పాలు - 1/2 కప్పు (కావాలంటే)

';

తేనె లేదా బెల్లం - రుచికి తగినంత

';

తయారీ: రాగులను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి.

';

నానబెట్టిన రాగులను నీటి నుండి తీసి, ఒక గుడ్డపై ఆరబెట్టాలి.

';

బాదం, జీడిపప్పు, పిస్తా, గుమ్మడి గింజలు,

';

అవిసె గింజలు, సన్ ఫ్లవర్ గింజలను కూడా విడివిడిగా ఆరబెట్టాలి.

';

ఆరిన రాగులను, ఇతర పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

';

పొడిని జల్లెడ పట్టి, అవసరమైతే మరోసారి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.

';

రాగి ప్రోటీన్ పౌడర్ సిద్ధంగా ఉంది!

';

VIEW ALL

Read Next Story