ఆయిల్-ఫ్రీ రెసిపీ.. టిఫిన్‌గా తింటే బ్యాడ్ కొవ్వుకు బైబై..

Dharmaraju Dhurishetty
Feb 04,2025
';

ముఖ్యంగా ఈ ఆయిల్-ఫ్రీ ఓట్స్ కట్లెట్ రెసిపీను ఆల్పాహారాల్లో చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.

';

ఆయిల్-ఫ్రీ ఓట్స్ కట్లెట్ రెసిపీని రోజు తింటే కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.

';

మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (తరిగిన), క్యారెట్ - 1 (తరిగిన), బీన్స్ - 1/2 కప్పు (తరిగిన)

';

కావలసిన పదార్థాలు: అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్, కొత్తిమీర - 1/2 కప్పు (తరిగిన), పసుపు - 1/4 టీస్పూన్, కారం - 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: గరం మసాలా - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, కొల్డ్‌ ప్రెస్‌ నూనె - కట్లెట్‌లను గ్రీస్ చేయడానికి కొద్దిగా

';

తయారీ విధానం: ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా నాన్-స్టిక్ పాన్‌ తీసుకుని బాగా వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఓ బౌల్‌లో ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్‌ వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

అదే బౌల్‌ తీసుకుని అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, ఓట్స్‌ పౌడర్‌ వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకుని కట్లెట్‌ల ఆకారంలో తయారు చేసుకోవాల్సి ఉంటుది.

';

ఆ తర్వాత ఒక నాన్-స్టిక్ పాన్‌ తీసుకుని దానికి నూనె రాసి బాగా వేడి చేసుకోండి..

';

బరువు, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ఈ కట్లెట్‌ రోజు తినండి..

';

VIEW ALL

Read Next Story