Flax seeds laddu for weight loss

అవిసగింజల లడ్డులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.

Vishnupriya Chowdhary
Feb 04,2025
';

Flax Seeds Laddu Ingredients

1 కప్పు ఆలసందల గింజలు, ½ కప్పు బెల్లం, ¼ కప్పు బాదం, ¼ కప్పు వాల్‌నట్స్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, ½ టీస్పూన్ యాలకుల పొడి.

';

How to Make Flax Seeds Laddu

అవిస గింజలను వేడి చేసి, మెత్తగా పొడిచేసుకోవాలి.

';

Jaggery syrup preparation

బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి కొద్దిపాటి నీటితో వేడి చేసి, పాకం మాదిరిగా తయారు చేసుకోవాలి.

';

Mixing ingredients

బెల్లం పాకంలో అవిసె గింజల పొడి, బాదం, వాల్‌నట్స్, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులతో చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. ఈ లడ్డులను టిఫిన్ టైమ్‌లో లేదా స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

';

Storage tips

ఈ లడ్డులను ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఒక వారం వరకు నిల్వ చేయవచ్చు.

';

Cholesterol control sweets

ఈ లడ్లు ఒంట్లో కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story