గోధుమ రవ్వలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు నీరు, ½ కప్పు కూరగాయలు, 1 టీస్పూన్ నెయ్యి, ½ టీస్పూన్ జీలకర్ర, ½ టీస్పూన్ మిరియాల పొడి, ఉప్పు రుచికి సరిపడా.
పాన్‌లో నెయ్యి వేసి, జీలకర్ర, కూరగాయలు వేసి వేయించాలి. మ ఇప్పుడు గోధుమ రవ్వను వేసి, తక్కువ మంటపై నెమ్మదిగా వేయించాలి. మ వేడి నీటిని గోధుమ రవ్వ మిశ్రమంలో పోసి, బాగా కలిపి మూతపెట్టాలి.
ఉప్పు, నెయ్యి వేసి, పూర్తిగా ఉడికిన తర్వాత తిప్పి సర్వ్ చేయాలి.
ఈ ఉప్మా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.
ఇది సాదాగా తిన్న రుచిగా ఉంటుంది లేదా ఏదైనా చట్నీతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది.
ఈ ఉప్మా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో.. రక్తంలో షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.