ఉదయాన్నే ఇది తాగితే.. రక్తహీనత సమస్యకు శాశ్వతంగా చెక్..

Dharmaraju Dhurishetty
Feb 04,2025
';

నిజానికి శరీరంలో ఐరన్ లోపం ఉండడం వల్ల ఎముకల సమస్యలే.. కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

కొంతమందిలో చిన్న వయసులోనే బోలు ఎముకల సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే దీని నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల చికిత్సలను ఆశ్రయిస్తున్నారు.

';

మరికొంతమందిలోనైతే చిన్న వయసులోనే రక్తహీన సమస్య ఏర్పడి.. అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

';

అయితే ఈ అన్ని సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని రెమెడీలా గురించి క్లుప్తంగా వివరించారు.

';

ముఖ్యంగా రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం తురుము వేసుకొని తాగడం వల్ల వీటన్నిటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని వారు అంటున్నారు.

';

నిజానికి తాటి బెల్లంలో ఐరన్ పరిమాణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనితో చేసిన ఎలాంటి ఆహారాలు తిన్న బోలెడు లాభాలు పొందుతారు.

';

ముఖ్యంగా తాటి బెల్లం నీరు ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగి.. ఐరన్ లోపం నుంచి విముక్తి పొంది ఎముకల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

';

ఎంతో సులభంగా ఈ తాటి బెల్లం నీటిని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని నీటిని బాగా వేడి చేసుకోండి. అందులో తగినంత తాటి బెల్లం వేసుకొని మరిగించుకోండి.

';

ఇలా మరిగించుకున్న నీటిని ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story