ఉదయాన్నే 7 గంటలకు ఈ రసం తాగితే.. గుండె సమస్యలకు చెక్..

Dharmaraju Dhurishetty
Feb 07,2025
';

ప్రస్తుతం చాలామంది యువత గుండెపోటు బారిన పడి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణిస్తున్నారు..

';

గుండె సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. అందులో మొదటి కారణం అనారోగ్యకరమైన ఆహారాలతో పాటు ఆధునిక జీవనశైలి..

';

ప్రస్తుతం చాలామంది ఆధునిక జీవన శైలి కారణంగా గుండె సమస్యలతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

';

కొంతమంది గుండె సమస్యలు ఉన్నవారు దీని నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల రెమెడీలను వినియోగిస్తున్నారు. అందులో కొత్తిమీర రసం రెమిడీ ఒకటి..

';

రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అందులో గుండెకు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగితే శరీరానికి వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, అనేక రకాల పోషకాలు లభిస్తాయి.

';

మీరు కూడా ఈ కొత్తిమీర రసాన్ని ట్రై చేయాలనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: ఒక కట్ట కొత్తిమీర, ఒక నిమ్మకాయ, రుచికి తగినంత ఉప్పు, ఒక గ్లాసు నీరు

';

తయారీ విధానం: ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కొత్తిమీర వేసి తగినంత ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోండి.

';

ఇలా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర రసంలో నిమ్మరసం వేసి ఒక గాజు గ్లాసులోకి వడకట్టుకొని ఉదయాన్నే కాళీ కడుపుతో తాగండి..

';

VIEW ALL

Read Next Story