గుల్‌ కంద్‌ అధిక రక్తస్రావం, మలబద్ధకం నుంచి ఉపశనం !!

Shashi Maheshwarapu
Feb 08,2025
';

గుల్‌కంద్‌ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

';

ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

';

చర్మాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

';

కావలసిన: తాజా గులాబీ రేకులు - 1 కప్పు, చక్కెర - 1/2 కప్పు

';

తేనె - 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి - 1/4 టీస్పూన్

';

తయారీ: గులాబీ రేకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.

';

ఒక గాజు సీసాలో గులాబీ రేకులు, చక్కెర, తేనె వేసి బాగా కలపాలి.

';

సీసాను మూసివేసి ఎండలో రెండు వారాల పాటు ఉంచాలి.

';

ప్రతిరోజూ సీసాను కదిలించాలి.

';

రెండు వారాల తర్వాత గుల్‌కంద్‌ సిద్ధంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story