Diabetes Medicine: డయాబెటిస్‌కు అద్భుతమైన మందు ఇది, రక్తమంతా షుగర్ ఫ్రీ అవడం ఖాయం

Md. Abdul Rehaman
Feb 09,2025
';


మధుమేహం అనేది ఒక లైఫ్‌స్టైల్ వ్యాధి. అయితే డైట్, మందుల ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు

';


డయాబెటిస్ వ్యాధిలో షుగర్ లెవెల్స్ నియంత్రించాలంటే డైట్ హెల్తీగా, లిమిటెడ్‌గా ఉండాలి.

';


కేవలం మందులు వాడితే సరిపోదు..హెల్తీ డైట్ తీసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్స్ 150 దాటకుండా ఉంటుంది

';

కాకరకాయ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కాకరకాయ ఓ వరం లాంటిది. బ్లడ్ షుగర్ నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది

';

కాకరకాయ గుణాలు

కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫికేషన్‌కు ఉపయోగపడతాయి

';


కాకరకాయలో ఉండే పోలీపెప్టైల్ పీ , చారంటీన్ పోషకాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి.

';


మధుమేహం వ్యాధిగ్రస్తులకు కాకరకాయ జ్యూస్ దివ్య ఔషధం లాంటిది. కాకరకాయను జ్యూస్ రూపంలో కాకుండా మరెలాగైనా తీసుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story